close
NewsPolitics

MEE TV NEWS UPDATE 10.02.2024 || 11:30 am II @Mee_Tv_News

MEE TV NEWS UPDATE 10.02.2024 || 11:30 am II @Mee_Tv_News

News
ఇదెక్కడి న్యాయమంటు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు… ఒక దిక్కు మరమ్మత్తులు… మరోవైపు బ్రిడ్జిలో నీరు… నాసిరకం పనులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు… వాహనదారుల పరిస్థితి ఇంత అంత కాదయా… MLA పర్యవేక్షణ లోపాల కారణంగా పనులు ముమ్మరంగా లేదు… శేరిలింగంపల్లి వాహనదారులు… ప్రజలు గత జన్మలో చేసిన పాపమా అని ప్రశ్నిస్తున్నారు… ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన బ్రిడ్జి పరిస్థితి… ఎలా ఉందో ఒకసారి చూడండి….కొత్త బ్రిడ్జి నిర్మిస్తామని హామీలు ఇచ్చిన మాటలు ఏమయ్యాయి…. అని ప్రజలు నిలదీసే సమస్య మొదలయింది…

Leave a Response