close

News

Latest News and Headline

NewsPolitics

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్స ప్పగూడ గ్రామంలో అయ్యప్ప స్వామి మాలలు వేసి 41 రోజులు దీక్ష .

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం నర్స ప్పగూడ గ్రామంలో అయ్యప్ప స్వామి మాలలు వేసి 41 రోజులు దీక్ష

శ్రీశ్రీశ్రీ సతీష్ నాయర్ గురు స్వామి గారి ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరము మాల ధరించి నియమనిష్టల తోటి దీక్ష చేసి స్వాములు శబరిమల వెళ్లడం జరుగుతుంది. నర్స ప్పగూడగ్రామంలో బంటారం సుదర్శన్ గౌడ్ గురు స్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి మాలలు వేసి 41 రోజులు దీక్ష చేసి అయ్యప్ప స్వామి అనుగ్రహం తోటి గ్రామంలో అయ్యప్ప స్వామి ఊరేగింపు చేస్తారు. నర్స ప్పగూడ ఊరు వాడ వాడ అంతట ఊరేగింపుచేయడం జరుగుతుంది.ఇందులో నర్స ప్పగూడ స్వాములుసురేందర్ స్వామి,శివకుమార్ స్వామి, వెంకటేష్ స్వామి, కుమార్ స్వామి, మహేష్ స్వామి, చందు స్వామి, యాదయ్య స్వామి, నందు స్వామి, మరియు గ్రామసర్పంచ్ అశోక్ కుమార్, ఎంపీటీసీ కలమ్మ,గ్రామ వార్డు మెంబర్లు ప్రజలు పాల్గొని ఊరేగింపులు ఆటపాటలతోటి కేరళ వాణి విద్యాల తోటి నర్సప్పగూడ గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తున్నారు.

read more
1 2 3 4 5 6 22
Page 4 of 22