ToDay News Updates 03.30 PM 08-01-2024 | @Mee_Tv_News |
Latest News and Headline
లాభాల బాటలో కల్వకుర్తి ఆర్టిసి బస్ డిపో….. ఆర్టీసీ బస్ డిపో సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎండీ సజ్జనర్ … కల్వకుర్తి ఆర్టిసి డిపో ఆదాయం పెరిగింది.. రెండు కోట్లు లాభాల బాటలో నడుస్తుంది.. దీనికి సిబ్బంది చాలా కష్టపడుతూ పనిచేస్తున్నారు చిన్నచిన్న గ్రామాలనుంచి పట్టణాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నందుకు ఆర్టిసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ డిపో మేజర్ శ్రీకాంత్ కొత్తగా చార్జి తీసుకున్న.. సుభాషిని మేడం .