తెలంగాణ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జరిపేటి జైపాల్ మీ టీవీ న్యూస్ తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ. నిరుపేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆరు సూత్రాల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడంలో నిమగ్నమయ్యారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జరిపేట జైపాల్ పేర్కొన్నారు.